“కార్తికేయ 2 “మూవీ రిలీజ్ డేట్

Karthikeya 2 Movie Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2 ,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 latest movie Updates,Karthikeya 2 Upcoming Movie,Karthikeya 2 latest News, Karthikeya 2 Movie Release Dates Announced,Karthikeya 2 Release Date Released,Karthikeya 2 Telugu Movie Release,Karthikeya 2 Movie Releasing on Junly 22nd, Hero Nikhil Siddharth Karthikeya 2 Movie Releasing on 22nd July,Hero Nikhil Karthikeya 2 Movie Release Date

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ 2 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2 “మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కార్తికేయ 2” మూవీ  స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ దేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంది. హీరో నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =