హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో 5వ మూవీ గా “ఆర్ ఆర్ ఆర్ “

Jr NTR And Ram Charan Starrer RRR Becomes Fifth Highest Grossing Indian Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR And Ram Charan,RRR Movie,RRR Movie Updates,RRR Movie Box Office Collections,RRR Movie Latest News,RRR become Highest Grossing Indian Movie,RRR Becomes Fifth Highest Grossing Indian Movie, RRR Stands At 5th place in Highest Grossing Indian Movie,Ram Charan,Jr NTR,SS Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరింది.“ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ ఇప్పటి వరకూ 900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో నెంబర్ వన్ మూవీ గా అమీర్ ఖాన్ “దంగల్ “, రెండవ మూవీ ప్రభాస్ “బహుబలి2”, మూడవ మూవీ సల్మాన్ ఖాన్ “భజరంగీ భాయిజాన్” , నాల్గవ మూవీ అమీర్ ఖాన్ “సీక్రెట్ సూపర్ స్టార్ “ఉండగా 5వ మూవీ గా రామ్ చరణ్ , ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ నిలిచింది. ఫుల్ రన్ లో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఏ ప్లేస్ లో నిలుస్తుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 10 =