“ది ఘోస్ట్ “మూవీ దుబాయ్ షెడ్యూల్ పూర్తి

Nagarjuna’s The Ghost Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Akkineni Nagarjuna,Akkineni Nagarjuna Movie Updates,Akkineni Nagarjuna Latest News,Akkineni Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie,Nagarjuna latest Updates,Praveen Sattaru,Director Praveen Sattaru The Gost Movie, Director Praveen Sattaru The Gost Movie Updates,Sonal Chauhan,Actress Sonal Chauhan,Sonal Chauhan In The Gost Movie,Sonal Chauhan and Nagarjuna In The Gost Movie,Nagarjuna latest updates,#nargarjuna The Ghost Movie,The Ghost Movie Shooting Updates,The Ghost Movie Shooting wrapped Up,Nagarjuna has wrapped up a long and important schedule for his upcoming film The Ghost,North Star Entertainment Banners, The Ghost Movie Shooting in Dubai Wrapped up,The Gost Movie In Dubai Completed,Nargarjuna The Ghost Movie Wrapped Up,The Ghost Movie Team Shooting A Song in Dubai,The Ghost Movie Team Shooting A Song in boat, Director Praveen Sattaru shooting a song in a Boat,The Ghost Song Update,The Ghost Movie Shooting,The Ghost Movie Shooting in Dubai,The Ghost Movie Shooting Dubai Updates,The Ghost Movie,The Ghost Movie Updates, The Ghost Movie latest Updates,The Ghost Movie Shoot Updates,The Ghost Movie shoot starts in Dubai,Nargarjuna Bike Ride in Desert Shoot,The Ghost Movie Shooting In Progress,The Ghost Movie Shooting Update From Dubai, Nagarjuna shooting a Song in Dubai,King Nargrjuna The Ghost Movie Wrapped up,#TheGHOST,#Nagarjuna

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శౌరబ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దుబాయ్ లో జరుగుతున్న “ది ఘోస్ట్” మూవీ స్టిల్స్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు మూవీ పై ఆసక్తిని పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఘోస్ట్ “మూవీ తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు , ఒక సాంగ్ , కొన్ని యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించారు. తాజాగా “ది ఘోస్ట్ “మూవీ దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సూపర్ హిట్ “బంగార్రాజు “మూవీ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =