‘విక్రాంత్ రోణ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Vikrant Rona Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Vikrant Rona,Vikrant Rona Movie,Vikrant Rona Movie Teaser,Vikrant Rona Latest Teaser,Vikrant Rona Teaser Release,Vikrant Rona Movie Teaser Release Date Fixed,Vikrant Rona Movie Teaser Release Date Confirmed, Hero Sudheep Vikrant Rona Movie Teaser,Vikrant Rona Teaser Release on April 2nd @ 9:55,Vikrant Rona Movie Teaser on April 2nd,Sudheep Vikrant Rona Movie Teaser Releasing on April 2nd,Vikrant Rona Teaser Officially Release on April 2nd, B Ajaneesh Loknath Music Composer For Vikrant Rona Movie,Actor Sudeep,Hero Sudeep,Actor Sudeep Movies,Actor Sudeep Movie Updates,Actor Sudeep Upcoming movie,Actor Sudeep new Movie,Actor Sudeep latest Movie Updates,Actor Sudeep Movies in 2022, Hero Sudeep Movie Vikrant Rona,Vikrant Rona set Record first Indian 3D movie to be dubbed in English,Vikram Rona is a Kannada fantasy action-adventure thriller film directed by Anup Bhandari, Nirup Bhandari and debutante Neetha Ashok as the female lead roles in Vikrant Rona Movie,#VikrantronateaseronApril2nd,#VikranthronaTeaser,#Sudheep

అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈ సినిమా పూర్తి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల చాలా బ్రేక్ లు పడ్డాయి. అంతేకాదు ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా కూడా వాయిదా పడింది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 2న ఉదయం 9.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 3 =