‘కె.జి.యఫ్ 2’ కోసం స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్..!

KGF 2 Trailer Launch Guests Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Latest Film Updates,Tollywood Movie Trailers 2022,2022 Movie Trailers,Yash KGF: Chapter 2 Movie Updates, Yash KGF: Chapter 2 Movie Trailer Updates,KGF: Chapter 2 Trailer Official Announcement,KGF: Chapter 2 Trailer,KGF: Chapter 2 Movie Trailer,KGF: Chapter 2 Movie Trailer Update, KGF: Chapter 2 Movie Trailer News,KGF: Chapter 2 Trailer On 27th March,KGF: Chapter 2 Movie Trailer Event on 27th march at bangalore,Yash Latest Movies,Yash Upcoming Movie, KGF:Chapter 2,KGF:Chapter 2 Movie,KGF:Chapter 2 Movie Updates,KGF:Chapter 2 Movie latest News,KGF:Chapter 2 Promotions.KGF:Chapter 2 Latest Movie Updates, KGF:Chapter 2 Trailer,KGF Chapter 2 Movie Trailer,KGF: Chapter 2 Trailer Launch Event Officially Announced,Hosts And Guests For KGF: Chapter 2 Trailer Launch, KGF: Chapter 2 Trailer Launch Event,KGF: Chapter 2 Movie released on 14th April 2022,KGF: Chapter 2 Movie Promotions,KGF: Chapter 2 Hosts And Guests Shiva Rajkumar and Karan Johar, KGF: Chapter 2 Trailer Launch by Shiva Rajkumar and Karan Johar,KGF: Chapter 2 Movie Trailer Launch Event on 27th March in Bangalore,Kannada star hero, Dr.Shiva Rajkumar Grace the Event to launch the trailer,Karan Johar will be hosting the trailer launch event For KGF :Chapter 2,#KGF:Chapter2Trailer,#KGF:Chapter2,#ShivaRajkumar,#karanjohar

దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూసే పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ అయిపోయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈసినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. వీటితో పాటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఈసినిమా కూడా ఏప్రిల్ 14 భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈసినిమాపై కూడా ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఫ్యాన్స్ కు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రమోషన్స్ హోర్టింగ్స్ రూపంలో కూాడా చేస్తున్నామని.. ఫ్యాన్స్ యష్ కు సంబంధించిన ఆర్ట్స్ ను తమకు పంపించాల్సిందిగా కోరారు. ఇక ఈసినిమా ట్రైలర్ ను మార్చి 27న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలోనే నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా ట్రైలర్ ను కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రిలీజ్ చేస్తుండగా.. ఈ ఈవెంట్ ను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు తెలియచేశారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =