“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ పై ఎన్టీఆర్ స్పందన

Jr NTR Response After Watching RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Latest Telugu Movie Reviews,Tollywood Telugu Movie Reviews, RRR Movie,RRR Movie Updates,RRR latest Movie,RRR upcoming Movies,RRR New Movie,RRR Movie News,RRR movie Reviews,RRR public Talk,RRR movie Celebrities Response,RRR movie Public Response,RRR Movie Reviews and Ratings,RRR movie Ratings, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Telugu Movie,RRR Movie Box Office Collections,RRR Movie Box office Records,RRR Creats new Records,RRR Sensational Hit,RRR Movie Creats Records,RRR movie Overseas Reviews, RRR Movie Overseas Response,RRR Movie Overseas Collections,Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie RRR,Jr NTR and Ramcharan Movie RRR,Jr NTR in Theater with Family,Jr NTR watching RRR Movie In AMB Mall,Director Rajamouli Movie RRR, Jr NTR with Family Watching RRR Movie IN AMB Cinema,Jr NTR Says RRR Super Hit no Doubt,Jr NTR with Kalyan Ram In AMB Cinema Theater,Jr NTR Watching RRR Movie,Jr NTR Response After Watching RRR Movie,Rajamouli RRR Movie Updates,Rajamouli Movie RRR Blockbuster Hit, RRR Movie Reviews,RRR Movie Box office Collections,RRR Oveseas Collections,RRR Public Talk,RRR Public Response,RRR Movie Response in USA,RRR Telugu Movie,RRR Blockbuster Movie,RRR Box Office Collections,RRR Movie Super hit Response From public, RRR Box Office Records,RRR Breaks Records,RRR Movie Set New Records in Collections,RRR Celebs Reesponse,Celebrities About RRR,RRR Movie Sucess Meet,RRR Rajamouli Sucess Meet,RRR Movie in Theaters,RRR Movie 1st day Collections,RRR in Mass Theaters,#JrNTR,#Ramcharan,#Rajamouli,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కై 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రేక్షక , అభిమానులు “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కి బ్రహ్మరధం పడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

హైదరాబాద్‌లోని సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ లో గురువారం రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. ఎన్టీఆర్ వెంట కల్యాణ్ రామ్, తదితరులు వచ్చారు. సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్ బయటకు వచ్చి సినిమా సూపర్ హిట్..నో డౌట్స్ అన్నట్లు రెండు చేతులు పైకి ఎత్తి విక్టరీ సింబల్ చూపించారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + twenty =