‘వలిమై’ కలెక్షన్స్ పై మేకర్స్ క్లారిటీ

Valimai Movie Producer Boney Kapoor Gives Clarity About The Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Valimai,Valimai Movie,Valimai Movie Updates,Valimai latest Movie Updates,Valimai latest Collections Updates,Valimai Super Hit Movie,Valimai Hero Ajith, Producer Boney kapoor About Valimai Movie Collections,Boney kapoor About Valimai Collections,Boney kapoor Give Clarity About Valimai Collections,Valimai Collects First 3days 100 Crores, Valimai Box Office Collections,Valimai Record Breaking Collections,Valimai Collects 100 Crores in 3days,Valimai Movie in OTT,Valimai Movie in OTT on Zee5, Valimai Movie Releasing On 25th march in Zee5 OTT Platform,Valimai Movie in OTT Plaform on 25th March,Valimai Movie Streaming on Zee5 From 25th March, Director H.Vinoth,Valimai Director H Vinoth,Ajith 61st Movie with H.Vinoth,Ajith New Movie Launched,karitikeya in Valimai Movie,Huma Qureshi lead Actress in Valimai Movie, Huma Qureshi Movies,Huma Qureshi Upcoming Movie,Huma Qureshi New Movie,Aajith and vinoth upcoming Movies,Ajith and vinoth Upcoming New Project will be soon Announced,#Ajith,#Boneykapoor,#Vinoth,#Valimai

హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా వచ్చిన సినిమా ‘వలిమై’. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా మంచి టాక్ నుసొంతం చేసుకుంది. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటాడు. తొలి మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది భారీ బిజినెస్ మరియు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా కలెక్షన్స్ పై పలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కలెక్షన్స్ అనుకున్నంత రాలేదన్న వార్తలు రావడంతో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 2022 లో అజిత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని.. 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 25న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుందని బోనీ కపూర్ ట్వీట్ చేసి రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా అజిత్, హెచ్ వినోత్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో నెర్కొండ పార్వాయి, వలిమై సినిమాలు వచ్చాయి. ఈసినిమాను కూడా బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటిచారు కూాడా. ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్‌’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మించగా. ఇందులో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టించింది… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా నటించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + ten =