ఉగాది పండగకు “టైగర్ నాగేశ్వర రావు” మూవీ ప్రారంభం

Tiger Nageswara Rao Movie To Be Launched for Ugadi?,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Tiger Nageswara Rao,Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao Telugu Movie,Tiger Nageswara Rao Movie Updates,Tiger Nageswara Rao Latest Movie Updates,Tiger Nageswara Rao launched on Ugadi, Tiger Nageswara Rao to be launched on Ugadi,Ravi Teja Tiger Nageswara Rao Movie launched on Ugadi,Ravi Teja Tiger Nageswara Rao Movie Updates,Tiger Nageswara Rao Ravi Teaj New Movie, Ravi Teja Ravanasura Movie,Ravi Teja Dhamaka movie updates,Ravi Teja Pan India Movie Tiger Nageswara Rao,Ravi Teaj Tiger Nageswara Rao movie Updates,Ravi Teja Tiger Nageswara Rao Launched on Ugadi, Ravi Teaj Tiger Nageswara Rao movie Begins From ugadi,#TigerNageswaraRaoMovie,#RaviTeja

మాస్ మహారాజా రవితేజ హీరో గా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ‘ధమాకా ”, సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెట్స్ పైన ఉన్నాయి. “రావణాసుర” మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.70 లలో స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న“టైగర్ నాగేశ్వరరావు ” మూవీ ఉగాది పండగకు ప్రారంభం కానుందనీ , రవితేజ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందనీ సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − two =