‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Ramarao On Duty Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ramarao On Duty,Ramarao On Duty movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Film Updates,Ramarao On Duty Latest News,Ramarao On Duty Shooting Updates, Ramrao on Duty on 17th June,Ramrao on Duty Releasign on17th June worldwide,Ramarao On Duty Movie Schedule Updates,Release Date Confirmed For Ramrao on Duty movie, Ramarao On Duty is officially released Date Announced,Ramarao On Duty is officially released Date on 17th June 2022,Ramarao On Duty is officially releasing on 17th June,Debutant Sarath Mandava Director,Director Sarath Mandava, Ramrao on Duty Movie Teaser,ramrao on Duty Trailer,Ramrao On duty Songs,Ramrao On Duty in Spain,Divyansha Kaushik and Rajisha Vijayan Laed Actress,Nassar,Tanikella Bharani,Naresh,Rahul Ramakrishna and Pavitra Lokesh, Sudhakar Cherukuri produced the Movie Ramrao On Duty,Ramorao On Duty Movie under the banner of Sri Lakshmi Venkateswara Cinemas,Sam CS composed the music,Sathyan Sooran is the cinematographer, Ramarao On Duty Surprising Update,Mass Maha Raja Ravi Teja Ramaro On Duty Updates,Surprising Update From Ramrao on Duty Movie,Ramrao On Duty in Theaters on 17th june,Ramarao On Duty Massive Release On 17th June, Divyansha Kaushik In Ramrao On Duty,Update From Ramarao on Duty,crazy updates From Ramrao on Duty Movie,Rajisha Vijayan Actress In Ramrao On duty,Actress ajisha Vijayan in Ramrao on duty movie, SLV Cinemas,Proucer Sudhakar Cherukuri For Ramrao on Duty movie,Producer For Ramarao on Duty Sudhakar Cherukuri Producer,Music Composer Shyam CS,#Ramoraoonduty,#RamaRaoOnDutyOnJune17

గత ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఖిలాడి సినిమా మాత్రం సరైన విజయం అందించలేకపోయింది. దీంతో రవితేజ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఈ ఏడాదే రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరత్ మండవ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతుది. ఈసినిమాలో రవితేజ ఓ సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. జూన్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here