స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా దర్శకుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు తో చేయబోయే మూవీ గురించి ఒక ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , తన కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ “బాహుబలి “, ఆర్ ఆర్ ఆర్ “మూవీస్ మించి ఉంటుందనీ , ఇది ఒక ఎపిక్ మూవీ అని రాజమౌళి వెల్లడించారు. “బాహుబలి “, ఆర్ ఆర్ ఆర్ “మూవీస్ మించిన సినిమా అని రాజమౌళి చెప్పడం తో మహేష్ బాబు అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: