దసరా కానుకగా “హరిహర వీరమల్లు”

Hari Hara Veera Mallu Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,latest Tollywood Movies, Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu movie,Hari hara Veera Mallu Shoot Updates,Hari Hara Veera mallu Shooting Updates,Hari Hara Veera Mallu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Tollywood Movie, Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Movie Releasing on Dasara Festival,Mega Surya Production Film Hari Hara Veera Mallu Movie,Director Krish Jagarlamudi,Creative Director Krish Jagarlamudi, Director Krish Jagarlamudi Movie with Pawan Kalyan Movie Hari Hara Veera Mallu,Periodical Action Entertainer movie Hari Hara Veera Mallu movie,Pan India Movie Hari Hara Veera Mallu, Nidhhi Agerwal in Hari Hara Veera Mallu Movie,Nidhhi Agerwal With Pawan Kalyan Movie Hari Hara Veera Mallu,Actress Nargis Fakhri,Arjun Ram Paul,Adithya Menon,Suravajhala Sudhakar, Hari Hara Veera Mallu Movie on october 5th,Hari Hara Veera Mallu Releasing on october 5th,MM Keeravani Music Composer for Hari Hara Veera Mallu movie,Hari Hara Veera Mallu Shooting at Hyderabad Aluminium Factory,Pawan kalyan First Periodical Movie Hari Hara Veera Mallu, Pawan kalyan Latest Movie Updates,Pawan Kalyan Upcoming Movie Hari Hara Veera Mallu,Power Star Pawan kalyan Movies,#pawankalyan,#Hariharaveeramallu,#krish

బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. నిధి అగ‌ర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “హరి హర వీరమల్లు “మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. కోవిడ్ కి ముందు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో కీలక సన్నివేశాలని దర్శకుడు క్రిష్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్ కోసం కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ లని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.“హరి హర వీరమల్లు “మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + seven =