“శ్రీ శ్రీ శ్రీ రాజావారు “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Sri sri sri rajavaru first look unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Sri sri sri rajavaru,Sri sri sri rajavaru Movie,Sri sri sri rajavaru Telugu Movie,Sri sri sri rajavaru Upcoming Movie,Sri sri sri rajavaru Movie Updates, Sri sri sri rajavaru First Look,Sri sri sri rajavaru First Look Released,Sri sri sri rajavaru First Look Out,Sri sri sri rajavaru unveiled now, Satish Vegesna Sri sri sri rajavaru,Director Satish Vegesna Movie Sri sri sri rajavaru,Sri sri sri rajavaru Satish Vegesna Movie First Look Unveiled, Shatamanam Bhavati Fame Director Satish Vegesna,Jr NTR Brother in Law Nithin Chandra,Nithin Chandra Entry in to Tollywood,Nithin Chandra First Movie Sri Sri Sri Rajavaru, Jr NTR Brother In Law Nithin Chandra Enter Into Tollywood as a Hero,Nithin Chandra As a Hero For a Family Entertainer Movie,Malayalam Kailas Menon Music Composer For Film Sri Sri Sri Rajavaru, Sri Sri Sri Rajavaru Movie Produced under Sri Vedakshara Movies banners,Jr NTR Wife pranathi Brother Nithin Chandra debut in Tollywood,Nithin Chandra Debut Movie Sri Sri Sri Rajavaru First Look Released

రంగాపురం రాఘవేంద్ర , మురళీకృష్ణ చింతలపాటి సమర్పణ లో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై “శతమానం భవతి”మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “శ్రీ శ్రీ శ్రీ రాజావారు “మూవీ తెరకెక్కుతుంది. మలయాళ మ్యూజిక్ కంపోజర్ కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.నార్నే శ్రీనివాసరావు తనయుడు , ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తమ్ముడైన నితిన్ హీరోగా లాంచ్ అవడానికి తగిన శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోలీ పండగ సందర్భంగా “శ్రీ శ్రీ శ్రీ రాజావారు “మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో నార్నే నితిన్ రఫ్ గడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపిస్తూ , సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ యాటిట్యూడ్ చూపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “శ్రీ శ్రీ శ్రీ రాజావారు “మూవీ లో నార్నే నితిన్ ఒక మాస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =