అఫీషియల్.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘అజిత్ 62’ మూవీ

Thala Ajiths New Movie Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thala Ajith Kumar,Thala Ajith Kumar Movie,Thala Ajith Kumar Movie Updates,Thala Ajith Kumar latest Movie Updates,Thala Ajith Kumar New Project,Thala Ajith Kumar Next Project, Thala Ajith Kumar Ak 62 Updates,Thala Ajith Kumar Ak 62,Thala Ajith Kumar with Director Vignesh Shivan,Thala Ajith Kumar wiht Director Vignesh Shivan New Movie,Thala Ajith Kumar and Director Vignesh Shivan upcoming Movie, Anirudh Ravichander is composing the film’s music score,Movie makers Lyca Productions announce in twitter,Ajith Kumar #AK62,Lyca Production Announced Today in social Media about #AK62 Movie, Director Vignesh Shivan latest Movie Kaathu Vaakula Rendu Kadhal is about to Release,Director Vignesh Shivan latest Movie Kaathu Vaakula Rendu Kadhal Starring Vijay Sethupathi, Nayanthara and Samantha, Director Vignesh Shivan latest Movie Kaathu Vaakula Rendu Kadhal on April 28th,Thala Ajith was last seen in director H Vinoth’s Valimai,Thala Ajith Valimai latest Super Hit Movie,#AjithKumar,#AK62,#VigneshShivN,#anirudhofficial,#LycaProductions

తమిళ్ స్టార్ హీరో అజిత్ జోరు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. రీసెంట్ గానే వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. వెంటనే తన 61వ సినిమాను కూడా స్టార్ట్ చేసేశాడు. అది కూడా వలిమై డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో రాబోయే ఈ సినిమాను కూడా బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తన 62వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందించనున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్‌కరణ్ నిర్మిస్తుండగా. నిర్మాణ బాధ్యతలను జీకేఎం తమిళ కుమరన్ నిర్వహించనున్నారు. ఈ సినిమాను ఈ యేడాది చివర్లో మొదలుపెట్టి.. వచ్చే యేడాది మధ్యలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఈసినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈనేపథ్యంలో అనిరుథ్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తంచేశాడు. అజిత్ 62 సినిమాలకు సంగీతం అందిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా అంటే ఎప్పుడూ మ్యూజికల్ గా స్పెషల్ గా ఉంటుంది అంటూ తెలిపాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.