దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan sends out his Holi Wishes to the citizens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, Pawan Kalyan,Power Star Pawan kalyan,Pawan kalyan Movies,Pawan kalyan Movie Updates,Pawan kalyan latest Movie,Pawan kalyan Upcoming Movies,Pawan kalyan latest Super hit Movie, Pawan kalyan,Pawan Kalyan Wished All the People of the Country on the Occasion of Holi festival,Pawan Kalyan Wishes,Pawan Kalyan Greetings, Holi festival,Pawan Kalyan Holi festival Wishes,Pawan Kalyan Holi festival Greetings,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Janasena Party Chief Pawan Kalyan, Pawan Kalyan sends out his Holi Wishes to the citizens,Janasena Party Chief Holi Wishes to the citizens,Janasena Party Chief Holi Wishes to All the People of the Country, Holi,Holi Wishes to the citizens,Holi festival Wishes,Holi festival Greetings,Pawan Kalyan Vakeel Saab movie,Bheemla Nayak Blockbuster Movie,Pawan kalyan Upcoming Movie Hari Hara Veera Mallu, Pawana kalyan Bhavadeeyudu Bhagat Singh Harish Shankar,JanaSena Party Leader pawan kalyan,Pawan kalyan Wishes in social media happy holi,Pawan kalyan Social Media,

బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ ” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా సూపర్ హిట్ “భీమ్లా నాయక్”మూవీ లో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “భీమ్లా నాయక్“మూవీ ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “హరి హర వీరమల్లు “మూవీ సెట్స్ పై ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు(18వ తేదీ ) హోలీ పండగ సందర్భంగా స్టార్ హీరో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. వ‌సంత రుతువు వేళ వ‌చ్చే హోలీని వ‌సంతోత్సవంగా కూడా పిలుస్తార‌నీ , వేర్వేరు ప్రాంతాల ప్రజ‌లు హోలీ వేడుక‌ల‌ను వేర్వేరు రీతుల్లో జ‌రుపుకుంటార‌నీ , రంగులు, పూల స‌మ్మేళనంగా నిర్వహించుకునే ఈ హోలీ వేడుక‌ల సంద‌ర్భంగా ప్రజ‌ల జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ‌శాంతులు వెల్లివిరియాల‌నీ, భార‌తీయుల ఐక్యత‌కు ప్రతీక‌గా నిలిచే హోలీని దేశ ప్రజ‌లంద‌రూ ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌నీ , హోలీ వేడుక‌ల‌ను స‌హ‌జ‌సిద్ధమైన రంగుల‌తోనే నిర్వహించుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eleven =