‘అంటే సుందరానికి’.. నజ్రియా లుక్ రిలీజ్

Nazriya Look from Ante Sundariniki Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movie Updates,Nazriya Latest Movie Updates,Nazriya in Ante Sundaraniki,Leela Thomas is Nazriya’s character name in Ante Sundaraniki Movie, Nazriya’s Look From Ante Sundaraniki,Nazriya Telugu Movies,Nazriya upcoming movies,Nazriya First look Will Released,Team Ante Sundaraniki will Nazriya First look,Nazriya as Leela Thomas, Ante Sundaraniki made an announcement For Nazriya Look, that the look of Nazriya from the film will be revealed,Film Makers Wrote on Twitter introduce our electric charm Nazriya Fahadh as Leela Thomas, Nani’s Ante Sundaraniki,Nani Ante Sundaraniki Telugu Movie,Nani Upcoming Movie Ante Sundaraniki,Nani Ante Sundaraniki movie with Nazriya Nazim,Nani Upcoming Movies Dasara,Ante Sundaraniki on June 10th Release, Nazriya is playing the female lead opposite Nani in Ante Sudaraniki,Ante Sudaraniki Releasing On June 10th,Nazriya Nazim With Nani In Ante Sundaraniki Movie,#AnteSundaraniki,#ZerothLookOfLeela,#Nani,#NazriyaFahadh

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. సినిమా టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతేకాదు వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాాయ్ సినిమాల్లో కాస్త సీరియస్ లుక్ తో అలరించిన నాని ఇప్పుడు బ్యాక్ టు కామెడీ లోకి వచ్చేశాడు. ఆసినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి రాజా రాణి సినిమాలో నజ్రియా నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ఈసినిమాలో కూడా నజ్రియా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని కి జోడీగా నటిస్తుండటంతో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతుందనే అనిపిస్తుంది. చూద్దాం మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 19 =