స్పెయిన్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన ‘ధమాకా’..!

Ravi Tejas Dhamaka Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Updates,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Updates,Ravi Teja Dhamaka,Ravi Tej Dhamaka Movie Update, Dhamaka New Schedule Begins in Spain,Kannada beauty Sreeleela in Dhamaka Movie,TG Vishwa Prasad in association with Vivek Kuchibhotla under People Media Factory banner, Dhamak in Spain,Dhamaka First Look,Mass Maharaj Ravi Teja,Dhamaka Shooting,Dhamaka Movie Shooting,Dhamaka Shoot,Dhamaka Movie Shoot,Actress Sreelela, Sreelela With Ravi Teja in Dhamaka Movie,Dhamaka song shooting in spain wth Ravi Teja and Sreelela,Team Dhamaka shared spot pics from the shooting place in Spain, Dhamaka Movie Pics shared in Social Media,Dhamak Movie Team Shared Pictures from spain in social Media Goes Viral,Dhamaka Shooting Pics Goes viral in Twitter, Dhamaka Movie Shooting Update,Dhamaka Movie Latest SHooting Update,Ravi Teja Dhamaka Shooting,Ravi Teja Dhamaka Movie Shooting Update, Ravi Teja Dhamaka Movie Latest Shooting Update,Ravi Teja Dhamaka Movie Shooting Latest Update,Another Schedule Wrapped For Dhamaka,#RaviTeja,#Dhamaka

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా చేస్తూనే మరో సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈసినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటికే ఈసినిమా పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా తాజాగా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. కొత్త షెడ్యూల్ ను స్పెయిన్ లో మొదలుపెట్టగా.. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ వేదికగా తెలియచేసింది. ఈ షెడ్యూల్ లో పలు సాంగ్స్ చిత్రీకరించనున్నారు. అందులో ఒక పాట స్పెయిన్ లో చారిత్రక ప్రదేశం అయిన ప్లాజా డీ ఎస్పన దగ్గర షూట్ చేయబోతున్నట్టు కూడా తెలిపారు. ఈసందర్బంగా ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో రవితేజ, శ్రీలీలతో పాటు దర్శకుడు త్రినాథరావు, శేఖర్ మాస్టర్ ఇంకా పలువురు ఉన్నారు.

కాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =