‘అంటే సుందరానికి’.. నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

Nazriya Look from Ante Sundaraniki to be out soon,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movie Updates,Nazriya Latest Movie Updates,Nazriya in Ante Sundaraniki,Leela Thomas is Nazriya’s character name in Ante Sundaraniki Movie, Nazriya Telugu Movies,Nazriya upcoming movies,Nazriya First look Will Revealed on 17th march,Team Ante Sundaraniki will Nazriya First look on 17th March,Nazriya as Leela Thomas, Ante Sundaraniki made an announcement For Nazriya Look, that the look of Nazriya from the film will be revealed on 17th March,Film Makers Wrote on Twitter introduce our electric charm Nazriya Fahadh as Leela Thomas on 17th March at 4:05 PM, Nani’s Ante Sundaraniki,Nani Ante Sundaraniki Telugu Movie,Nani Upcoming Movie Ante Sundaraniki,Nani Ante Sundaraniki movie with Nazriya Nazim,Nani Upcoming Movies Dasara,Ante Sundaraniki on June 10th Release, Nazriya is playing the female lead opposite Nani in Ante Sudaraniki,Ante Sudaraniki Releasing On June 10th,Nazriya Nazim With Nani In Ante Sundaraniki Movie,Nanis Ante Sundaraniki blocks 7 Release Dates, #AnteSundaraniki,#ZerothLookOfLeela,#Nani,#NazriyaFahadh

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవ్వగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోని వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా కోసం మొదట ఏడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయగా అందులో ఫైనల్ గా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళీ టాలెంటెడ్ యాక్ట్రెస్ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ నజ్రియా లుక్‌ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ అనే పాత్రలో నటిస్తుండగా.. తన ఫస్ట్ లుక్ ను సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =