కల నెరవేరింది – అనసూయ

Dream Come True Moment for Anasuya Bharadwaj,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Anasuya Bharadwaj,Actress Anasuya Bharadwaj,Anchor Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya Bharadwaj Telugu Movies,Anasuya Bharadwaj Upcoming Movies, Anasuya Bharadwaj Movie Updates,Anasuya Bharadwaj latest news,Anasuya Bharadwaj Dream come True Moment,Anasuya Bharadwaj in Achraya Movie,Anasuya Bharadwaj Pakka Commerical Movie, Anasuya Bharadwaj Godfather movie,Anasuya Bharadwaj in Flash Back Movie,Bheeshma Parvam Anasuya Bharadwaj movie,Director K.Raghavendra Rao,Anasuya Bharadwaj Movie with Director Raghavendra Rao, Anasuya Bharadwaj will play a comedian role in Raghavendra Rao Movie,Anasuya Dream Come True Moment acting in Raghavendra Rao Movie,

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ యాంకర్ అనసూయ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘పుష్ప: ద రైజ్’ సినిమా సక్సెస్ పార్టీ లో రాఘవేంద్ర రావు తో అనసూయ తన మనసులోని మాటను వెల్లడించారు. రాఘవేంద్ర రావు నిర్మాణ సంస్థలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కామెడీ పాత్రలో నటించనున్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ రాఘవేంద్ర రావు గారితో సినిమా చేయాలనేది తన కల అనీ , ఈ మూవీ తో తన కల నెరవేరిందనీ , ఆయనతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాననీ అనసూయ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =