పాన్ ఇండియా హీరోయిన్ పూజాహెగ్డే

Pooja Hegde Turning Out As A Pan India Heroine,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movies,Pan india Star Pooja Hedge,Pooja Hedge Movies,Pooj Hedge Upcoming Movies,Pooja Hedge Became Pan India Star, Pooja Hedge Became Pan India Heroine,Heroine Pooja Hedge,Pooja Hedge movie with Chiranjeevi Achraya on April 29th,Beast Movie on april 14th,Pooja Hedge Bollywood Movie Circus, Pooja hedge in Bhaijaan Bollywood Movie with Salman Khan,Pooja Hedge Movie with Mahesh Babu #SSMB28,Pooja Hedge in Bhavadeeyudu Bhagat Singh With pawan kalyan, Radha Krishna Movie Radhe Shyam,Pooja Hedge latest Super hit Movie Radhe shyam,Prabhas and Pooja hedge in radhe Shyam Movie,Radhe Shyam Movie Updates,

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” మూవీ మార్చి 11 రిలీజ్ అయ్యి రిజల్ట్ ఎలా ఉన్నా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో డాక్టర్ ప్రేరణ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పూజాహెగ్డే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. “రాధేశ్యామ్ “మూవీ తో పూజాహెగ్డే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. పాన్ ఇండియా మూవీస్ కు పూజాహెగ్డే సరైన ఆప్షన్ కావడంతో పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కించే దర్శక నిర్మాతలు పూజాహెగ్డే ను సంప్రదిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here