కృష్ణంరాజు మనసులో మాట

Krishnam Raju wants Prabhas to act in this film,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Krishnam Raju,Hero Krishnam Raju,Rebel Star Krishnam Raju,Krishnam Raju Acted in 190 Movies,Krishnam Raju about Prabhas,Krishnam Raju Wants Prabhas to act in Mana Voori Pandavulu Movie, Krishnam Raju Super Hit Movie Mana Voori Pandavulu,Mana Voori Pandavulu Movie,Krishnam Raju Bobbili Brahmanna Movie,Krishnam Raju Bhaktha Kannappa Movie,Krishnam Raju Amara Deepam Movie, Krishnam Raju want prabhas to act in Remake of Mana Voori Pandavulu Movie,Radhe Shyam Movie,Radhe Shyam Super Hit Movie,Radhe Shyam Prabhas And pooja Hegde Movie, Krishnam Raju in Radhe Shyam Movie

“చిలకా గోరింకా “(1966 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణంరాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ నెలకొల్పి పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. సుమారు 190 సినిమాలలో నటించిన కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. కృష్ణం రాజు సినీకెరీర్ లో “కృష్ణవేణి “, “భక్తకన్నప్ప”, అమరదీపం “, “రంగూన్ రౌడీ “, “మనవూరి పాండవులు “, “బొబ్బిలి బ్రహ్మన్న “, “బావ బావమరిది ” వంటి మూవీస్ ఆణిముత్యాలు గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జయకృష్ణ మూవీస్ బ్యానర్ పై బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన “మనవూరి పాండవులు ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “రాధేశ్యామ్“మూవీ కి సమర్పకుడిగా వ్యవహరించిన కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ప్రభాస్ హీరోగా “మనవూరి పాండవులు ” మూవీని రీమేక్ చేస్తే బాగుంటుందని తన మనసులో మాట ను వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =