ZEE 5 తెలుగు లో “రౌడీ బాయ్స్ “స్ట్రీమింగ్

Rowdy Boys Now Streaming on Zee5,Rowdy Boys Movie Is Now Streaming On The OTT Platform Zee5,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood News,ZEE5 To Premiere Rowdy Boys On March 11th,ZEE5 Telugu,ZEE5 Premium,Zee Studios,Rowdy Boys Zee5 OTT platform on 11th March at 12 AM, Rowdy Boys now streaming exclusively on Zee5,Ashish Reddy and Anupama Parameswaran Movie Rowdy Boys in OTT,Ashish Reddy and Anupama Parameswaran in ZEE5, Sri Harsha Konuganti directed the film Rowdy Boys,Sri harsha Konuganti Movie Rowdy Boys In Zee5 Released Today @12AM,Rowdy Boys Telugu Full Movie, 2022 Telugu Full Movies,2022 Telugu Movies Watch Online,Rowdy Boys,Rowdy Boys Full Movie,Rowdy Boys Movie,Rowdy Boys Telugu Full Movie, Rowdy Boys Telugu Full Movie On Zee5,Rowdy Boys Telugu Movie,Latest Movies On Zee5,Latest Telugu Movies,Latest Telugu Online Movies,New Telugu Films 2022, Telugu Filmnagar,Telugu Full Length Movies,Watch Online Telugu Movies,Rowdy Boys Movie Is Streaming Now,Rowdy Boys Movie Is Now Streaming On Zee5, Rowdy Boys was produced by Dil Raju,Producer Dil Raju,Sri Venkateswara Creations Banners,Devi Sri Prasad Music Composer For Rowdy Boys moive,#rowdyboys,#Zee5

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఆశిష్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.ఆశిష్ డైలాగ్ మాడ్యులేషన్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆశిష్ – అనుపమ మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “రౌడీ బాయ్స్ ” మూవీ ప్రముఖ ఓటీటీ ZEE 5 తెలుగు లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ విషయాన్ని ZEE 5 తెలుగు సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “రౌడీ బాయ్స్ ” మూవీ థియేటర్స్ లో మిస్ అయినవారు ఓటీటీ ZEE 5 తెలుగు లో వీక్షించి ఎంజాయ్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eight =