బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో రష్మిక అరబిక్ కుతు సాంగ్ కు డ్యాన్స్

Rashmika Mandanna Dances For Arabic Kuthi Song Along with Varun Dhawang,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bollywood Hero Varun Dhawan,Hero Varu Dhawan,Varu Dhawan Dance Video Shared with Him self South actress Rashmika Mandanna,Arabic Kuthu,Arabic Kuthu Song,Arabic Kuthu Trending Song, Kuthu – Halamithi Habibo Thalapati Vijay upcoming film Beast,Kuthu – Halamithi Habibo Beast Movie Super hit Song,Rashmika Mandanna Latest Movies, Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Blockbuster Movie Pushpa,Rashmika Mandanna Shared a Selfi with Varun dhawan in Social Media, Rashmika Mandanna Upcoming Movie Pushpa the Rule Part-2,Varun Dhawan dance video with Rashmika Video caption Yo Habibo,Rashmika Mandanna Bollywood Entery, Rashmika Mandanna upcoming Bollywood Movie Goodbye with Amitabh Bachchan,Rashmika Mandanna Bollywood Movie Mission Majnu with Siddharth Malhotra,

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఈ సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్ ” మూవీ తో దేశవ్యాప్తంగా రష్మికకి క్రేజ్ పెరిగిపోయింది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ సినిమా షూట్ గ్యాప్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విజయ్ అరబిక్ కుతు సాంగ్ కు హీరో వరుణ్ ధావన్ తో కలిసి
రష్మిక డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియో ను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 11 =