Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Nagabandham Will Surely Win the Audience’s Hearts says Abhishek Nama

      నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది – డైరెక్టర్ అభిషేక్ నామా

      Nagabandham Will Leave Audiences Spellbound Visually Says Virat Karna

      నాగబంధం విజువల్ వండర్ లా ఉంటుంది – హీరో విరాట్ కర్ణ

      Nagabandham Promises a Grand Visual Experience Says D. Suresh Babu

      నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి – నిర్మాత సురేష్ బాబు

      Varanasi Shoot Needs Just 80 More Days

      వారణాసి .. మరో 80రోజులు చాలు

    • న్యూస్
  • రివ్యూస్
    • deewana movie review

      రివ్యూ : దీవాన

      maa inti bangaaram movie review

      రివ్యూ : మా ఇంటి బంగారం

      Sing Geetham Review in telugu

      రివ్యూ : సింగ్ గీతం – సింగీతం,దేవిశ్రీ ప్రసాద్‌ల మ్యాజిక్

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు రాధేశ్యామ్ రివ్యూ.. ఆర్టిస్టిక్ అండ్ విజువల్ వండర్..!

రాధేశ్యామ్ రివ్యూ.. ఆర్టిస్టిక్ అండ్ విజువల్ వండర్..!

By
TFN Admin
-
March 11, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Radhe shyam Telugu Movie Review,Radhe Shyam Public Review,Radhe Shyam Theatre Response,Radhe Shyam (2022),Radhe Shyam Movie (2022),Radhe Shyam Movie: Review,Radhe Shyam Pre-Review, Radhe Shyam Twitter Review,Prabhas Radhe Shyam Movie First Review,Radhe Shyam Movie Twitter Review,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Radhe Shyam Review, Radhe Shyam Movie First Review,Radhe Shyam Movie Pre Review,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews, Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Radhe Shyam Movie Public Talk, Radhe Shyam First Review,Radhe Shyam Pre Review,Radhe Shyam Movie Review,update on Prabhas Radhe Shyam,Radhe Shyam Public Talk, Radhe Shyam Movie Public Talk,Radhe Shyam Telugu Movie Public Talk,Radhe Shyam Movie Public Talk And Public Response,Radhe Shyam Movie Public Response, Telugu Movies 2022,Krishnam Raju,UV Creations,Radha Krishna Kumar,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Live Updates, Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Updates,Radhe Shyam Telugu Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Release Trailer, Radhe Shyam Trailer,Radhe Shyam Movie Songs,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Review,Prabhas Movies,Prabhas New Movie, Radhe Shyam Movie Highlights,Radhe Shyam Rating,Radhe Shyam Movie Rating,Radhe Shyam Telugu Movie Review And Rating,Radhe Shyam Movie Review And Rating,#RadheShyamReview,#RadheShyam

    రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక నేటితో తీరిపోయింది. ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు ఉన్నాయి ఈసినిమా మీద. దానికి తోడు పాటలు, టీజర్, ట్రైలర్ లతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. మరి ఈసినిమా ఎలా ఉంది.. భారీ అంచనాలను ఈసినిమా రీచ్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    నటీనటులు.. ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు
    డైరెక్టర్.. రాధాకృష్ణ
    నిర్మాతలు.. వంశీ, ప్రమోద్, ప్రసీద
    సమర్పణ.. గోపీకృష్ణా మూవీస్
    బ్యానర్స్..యూవీ క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్
    సంగీతం.. సౌత్.. జస్టిన్‌ ప్రభాకరన్‌, హిందీ.. మిథున్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. థమన్
    సినిమాటోగ్రఫి..మనోజ్ పరమహంస

    కథ

    విక్రమాదిత్య (ప్రభాస్) పాల్మిస్ట్ (హస్త సాముద్రిక నిపుణుడు) గా పనిచేస్తుంటాడు. చేతి రేఖలు చూసి వారి యొక్క భవిష్యత్తును గతంలో జరిగిన విషయాలను సునాయాసంగా చెప్పే వ్యక్తి. ఈ క్రమంలో ఇటలీ వెళ్లిన తను అనుకోకుండా ప్రేరణ (పూజ హెగ్డే)ని కలుసుకుంటాడు. దీంతో ప్రేరణ హస్త రేఖలను చూసి ఆమె భవిష్యత్తు గురించి చెబుతూ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తనకు ప్రేమ రేఖ లేదని ముందే విక్రమాదిత్యకు తెలుసు. ఈ క్రమంలో ప్రేరణతో ఉన్న భవిష్యత్తు గురించి తెలుసుకున్న విక్రమాదిత్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు. అసలు ఇంతకీ వీరిద్దరి మధ్య ప్రేమ కథ ఏమైందనే ఈ విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే…

    మూడేళ్ల ప్రయాణం.. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో వాయిదాలు పడిన తరువాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా. నిజంగా ఒక కమర్షియల్ సినిమాను తీయాలంటే ఒక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసి ఎప్పటిలాగే నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు ఉంటే సరిపోతుంది. కానీ అలాంటి సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. కానీ కొన్ని సినిమాలను విజువల్ వండర్ గా ప్రేక్షకులకు చూపించాలన్నా..ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేయాలన్నా దానికి టైమ్ పడుతుంది.. బడ్జెట్ కూడా అంతే అవుతుంది. అయితే ఉండాల్సింది కాస్త ఓపిక మాత్రమే.. దానికి ఉదాహరణగా బాహుబలి సినిమా అని చెప్పొచ్చు. ప్రభాస్ ను చూసినవెంటనే అందరికీ మదిలో మెదిలే సినిమా బాహుబలి. ఆ సినిమా తన కెరిర్ కే కాదు తెలుగు సినిమాకే మరోజన్మ నిచ్చింది. బాహుబలి సినిమా తరువాత అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి  ముందుకువస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటే రాధేశ్యామ్.

    రాధేశ్యామ్ అంటేనే అర్ధమవుతుంది.. ఈసినిమా ప్రేమకథ అని. ఈసినిమా టైటిల్ ను ప్రకటించినప్పుడే దేవదాస్-పార్వతీ, రోమియో-జూలియేట్, సలీమ్-అనార్కలీ లాంటి వారి పేర్లు చూసినప్పుడే ఈసినిమాపై ఒక క్లారిటీ వచ్చేసింది చాలామందికి. ఎందుకంటే పైన తెలిపిన వారు గొప్ప ప్రేమికులుగా చరిత్రలో మిగిలిపోయారు కానీ.. వారు మాత్రం కలిసి జీవించలేకపోయారు. అయితే ప్రేమకథలు ఎన్ని వచ్చినా వాటికి మనవాళ్లు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. ఇక అలాంటి ప్రేమకథల్లో కొత్త యాంగిల్.. ట్విస్ట్ లు ఉంటే ఇంకెలా ఉంటుంది. రాధాకృష్ణ కూడా అలాంటి కథనే రాసుకున్నాడు. అయితే మన రాత మన చేతుల్లో కాదు.. మన చేతల్లో ఉంటుందని దానికి ప్రేమకథను జోడించి చెప్పాడు. ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్ తో ఏ సినిమా రాలేదని చెప్పొచ్చు. హస్తసాముద్రికలో నిపుణుడైన ఓ ప్రేమికుడు ఆఖరికి తన ప్రేమను గెలిపించుకోవడానికే విధికి సైతం ఎదురుతిరగడమే ఈసినిమాకు హైలెట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ యూరప్ నేపథ్యం, హీరో హీరోయిన్ల పరిచయం, వారి లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇక ప్రేరణ ప్రేమలో పడిన తరువాత కథ అసలు మలుపు తిరుగుతుంది.

    ఇక ఈసినిమాకు మొదటి నుండి ప్రధాన బలం ప్రభాస్. ప్రభాస్ వల్లే ఈ సినిమా ఇంత భారీ లెవల్ కు వెళ్లిందని ఇప్పటికే రాధాకృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు కూడా. లవర్ బాయ్ పాత్రలో ప్రభాస్ గతంలోనే నటించాడు. ఇప్పుడు కూడా ఆ పాత్రలో పర్ ఫెక్ట్ గా చేశాడు. పామ్ హిస్టరీలో నిపుణుడిగా.. అలానే ప్రేమికుడిగా విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ పరకాయ ప్రవేశం చేసేశాడు. విక్రమాదిత్యకు జంటగా నటించిన పూజాహెగ్డే పాత్ర కూడా మరో హైలెట్. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కూడా ఒదిగిపోయింది. ప్రభాస్ కు ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ తో పాటు అందం తో కూడా అదరగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక ప్రభాస్ కు తల్లిపాత్రలో చేసిన భాగ్య శ్రీ కూడా చాలా బాగా చేశారు. మంచి పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఇక మిగిలిన నటీనటులు ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.

    ఇలాంటి సినిమాలకు కథ ఎంత ఇంపార్టెంటో సాంకేతిక విభాగం కూడా అంతే ఇంపార్టెంట్. ఈసినిమాలో ఎక్కువ క్రెడిట్స్ ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం అది ఆర్డ్ డిపార్ట్ మెంట్ కే. ఏదైనా ఒక సెట్ ను డిజైన్ చేయడం అంటేనే చాలా కష్టం.. అలాంటిది ఇటలీ లాంటి ఒక క్లైమేట్ ను ఇక్కడ సెట్స్ ద్వారా రీక్రియేట్ చేయాలంటే అది మాములు విషయం కాదు. ఇండియాలోనే ఇటలీని చూపించేశారు. ఇక మ్యూజిక్.. ఇప్పటికే పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫి లేకపోతే సినిమానే లేదు. అందమైన లోకేషన్స్ ను తన కెమెరాలో బంధించేశాడు మనోజ్ పరమహంస. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. 300 కోట్ల బడ్జెట్ అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని.. ప్రతి ఫ్రేమ్ లో అది కనిపిస్తూనే ఉంది.

    ఫైనల్ గా ఇలాంటి కథల గురించి ఒక్క పాయింట్ లో చెప్పడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కథతో పాటు ప్రేక్షకుడు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాడు కాబట్టి.. పీరియాడికల్ లవ్ స్టోరీ.. దానికి తగ్గట్టు సన్నివేశాలు.. పాత్రలు.. విజువల్స్ అన్నీ మిళితమై ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకనేలా ఉంటుంది. ఇక ముందు నుండి అంటున్నట్టే విజువల్ వండర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నీ కోణాలు ఈ సినిమాలో ఉండేలా చూపించాడు రాధాకృష్ణ. ఒక కళాఖండం రావాలంటే 24 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాలి. అది కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. లవ్ స్టోరీ, క్లాస్ మూవీ, యాక్షన్ సీక్వెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్, రొమాంటిక్ ఇలా చాలా కోణాలతో ఈసినిమాను ఒక అందమైన ప్రేమకావ్యంలా తీర్చిదిద్దాడు. ప్రతి ఒక్కరూ తప్పకుండూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    Video thumbnail
    Radhe Shyam (Telugu) Release Trailer | Prabhas | Pooja Hegde | Radha Krishna | 11th March Release
    01:09
    Video thumbnail
    Radhe Shyam Trailer REVIEW | Prabhas | Pooja Hegde | Krishnam Raju | Radha Krishna | Radhe Shyam
    02:47
    Video thumbnail
    Pooja Hegde Fun with Naveen Polishetty | Radhe Shyam Pre Release Event | Prabhas | Krishnam Raju
    05:46
    Video thumbnail
    Dil Raju Makes Fun With Naveen Polishetty | Radhe Shyam Pre Release Event | Prabhas | Pooja Hegde
    03:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleరాధే శ్యామ్ మూవీ పబ్లిక్ టాక్
      Next articleహీరో ప్రభాస్ , రాజమౌళి ఇంటర్వ్యూ విశేషాలు
      TFN Admin

      తాజా వార్తలు

      Nagabandham Is a Sure-Shot Blockbuster says Producers Kishore Annapureddy & Nishita Nagireddy

      నాగబంధం ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ – నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి

      July 2, 2026
      Nagabandham Will Surely Win the Audience’s Hearts says Abhishek Nama

      నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది – డైరెక్టర్ అభిషేక్ నామా

      July 2, 2026
      Nagabandham Will Leave Audiences Spellbound Visually Says Virat Karna

      నాగబంధం విజువల్ వండర్ లా ఉంటుంది – హీరో విరాట్ కర్ణ

      July 2, 2026
      Nagabandham Promises a Grand Visual Experience Says D. Suresh Babu

      నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి – నిర్మాత సురేష్ బాబు

      July 2, 2026
      Varanasi Shoot Needs Just 80 More Days

      వారణాసి .. మరో 80రోజులు చాలు

      July 1, 2026

      తప్పక చదవండి

      RAPO 23 Starts Rolling from Today

      రామ్ 23 ప్రారంభం … నేటి నుండే షూటింగ్

      Naresh65 Gets the Title Ramba Oorvasi Menaka and a Release Date

      అల్లరి నరేష్ 65కి ఇంట్రెస్టింగ్ టైటిల్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

      Sambaraala Yeti Gattu Set for a December Release

      డిసెంబర్ లో రానున్న సంబరాల ఏటిగట్టు

      Nagabandham Will Leave Audiences Spellbound Visually Says Virat Karna

      నాగబంధం విజువల్ వండర్ లా ఉంటుంది – హీరో విరాట్ కర్ణ

      Official Announcement of NTR–Trivikram’s Most-Awaited Film This Evening

      ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. ఈరోజు సాయంత్రమే అఫీషియల్ అనౌన్స్‌మెంట్

      raj nidimoru announces maa inti bangaaram 2 at the success meet

      మా ఇంటి బంగారం 2కి గ్రీన్ సిగ్నల్.. సక్సెస్ మీట్‌లో రాజ్ నిడిమోరు బిగ్...

      EDITOR PICKS

      Nagabandham Is a Sure-Shot Blockbuster says Producers Kishore Annapureddy & Nishita Nagireddy

      నాగబంధం ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ – నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి

      July 2, 2026
      Nagabandham Will Surely Win the Audience’s Hearts says Abhishek Nama

      నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది – డైరెక్టర్ అభిషేక్ నామా

      July 2, 2026
      Nagabandham Will Leave Audiences Spellbound Visually Says Virat Karna

      నాగబంధం విజువల్ వండర్ లా ఉంటుంది – హీరో విరాట్ కర్ణ

      July 2, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27934
      • సినిమా వార్తలు27503
      • ఇతర వార్తలు677
      • Tollywood564
      • రివ్యూస్369
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు147
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)