బాలీవుడ్ లో బిజీగా తమన్నా

Tamannaah Gets Busy In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Tamannaah,Actress Tamannaah Movies,Tamannaah Upcoming Movies,Tamannaah latest Movies,Tamannaah Super Hit Movies,Milky Beauty Upcoming Movies, Tamannaah Gets Busy In Bollywood Movies,Milky Beauty Tamannaah Upcoming Movies In 2022,Tamannaah About Her Career,Tamannaah About Film Industry,Tamannaah in Bhola Shankar, Tamannaah With Venkatesh F3 Movie,Satyadev and Tamannaah in Gurthunda Seethakalam upcoming movie,Tamannaah in Gani Movie,Tamannaah Special Song in Gani Movie, Tamannaah in hindi Webseries,Tamannaah Bollywood Movie Bole Chudiyan,Plan A Plan B Movie Updates,Tamannaah Plan A Plan B Movie Updates, Tabaahi Baadshah and Tamanna bhatiya new song,Tamannaah Dance with Baadshah on Tabaahi song

“చాంద్ సా రోషన్ చెహరా ” (2005 )మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మిల్కీ బ్యూటీ తమన్నా “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” , ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నారు. రీసెంట్‌గా రిలీజైన మ్యూజిక్ వీడియో “తబాహీ”సాంగ్ లో సింగర్‌‌ బాద్‌షాతో తమన్నా అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ఆ మ్యూజిక్ వీడియో  యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =