“బీస్ట్”తమిళ మూవీ అరబిక్ కుతు సాంగ్ రికార్డ్

Arabic Kuthi Song from Beast Creates A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Arabic Kuthu Song,Arabic Kuthu Trending Song,Kuthu Halamithi Habibo Thalapati Vijay upcoming film Beast,Kuthu Halamithi Habibo Beast Movie Super hit Song, Arabic Kuthi Song from Beast,Arabic Kuthi Song from Beast Creates Record,Arabic Kuthi Song from Beast Movie Creates New Records,Pooja Hegde and Thalapati Vijay in Beast Movie, Beast movie releasing on 14th April,Arabic Kuthi Song Creates Records in Youtube,rabic Kuthi Song From Beast Movie Creates Records in Youtube, Arabic Kuthi Song Creates Record achiving 150million Views in 23 days,Arabic Kuthi Song Reached 150 Millions Views,Arabic Kuthi Song Records 4.4 million Likes, Star Actress Samantha Dance on Arabic Kuthi Song from Beast Movie,Keerthy suresh Dance For Arabic Kuthi Song From Geast Movie,#ArabicKuthiSong

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని , సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా భారీ వ్యూస్ సాధించిన సాంగ్‌గా “అరబిక్ కుతు” రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 4.4 మిలియన్ లైక్స్‌ని కూడా ఈ సాంగ్ సాధించింది. స్టార్ హీరో విజయ్ తో పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన “బీస్ట్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =