‘దస్ కా ధమ్కీ’ తో మరోసారి పాగల్ కాంబినేషన్..!

Vishwak Sens New Movie Titled as Dhumki,Vishwak Sen Upcoming Film Title,Vishwak Sen New Movie Title,Vishwak Sen New Movie Title Announced,Vishwak Sen Next Movie Title,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Next Movie,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update,Vishwak Sen Latest News,Vishwak Sen Upcoming Project,Vishwak Sen Next Project,Vishwak Sen’s New Film Titled Das Ka Dhumki,Vishwak Sen New Movie Titled Das Ka Dhumki,Vishwak Sen’s Next Is Das Ka Dhumki,Vishwak Sen And Nivetha Pethuraj Reunite For Das Ka Dhumki,Vishwak Sen's Next Titled Das Ka Dhumki,Vishwak Sen New Movie Titled Das Ka Dhumki,Vishwak Sen's Upcoming Project Title Is Das Ka Dhamki,Vishwaksen New Movie Titled As Das Ka Dhumki,Vishwaksen Das Ka Dhumki Movie Launch,Vishwak Sen Das Ka Dhumki Movie Launch Photos,Vishwak Sen Das Ka Dhumki Movie Opening,Nivetha Pethuraj,Naressh Kuppili,Vanmaye Creations,Vishwaksen Cinemas,Das Ka Dhumki,Das Ka Dhumki Movie,Das Ka Dhumki Telugu Movie,Vishwak Sen Das Ka Dhumki,Vishwak Sen Das Ka Dhumki Movie,Vishwak Sen Dhumki Movie,Vishwak Sen Dhumki,Dhumki,Dhumki Movie,Das Ka Dhumki Movie Launch,Das Ka Dhumki Movie Opening,Das Ka Dhumki Movie Updates,Vishwak Sen And Nivetha Pethuraj Starrer Titled Das Ka Dhumki,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,#VishwakSen,#DasKaDhumki,#Dhumki

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఈ ఏడాది కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. దీనితో పాటు ఓ మై కడవులే రీమేక్ ఓరి దేవుడా, గామి సినిమాలు కూడా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమాను అనౌన్స్‌ చేశాడు ఈ మాస్‌ హీరో. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా నేడు ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు దస్ కా ధమ్కీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ కథ, మాటలు అందిస్తుండగా.. వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాలో కూడా పాగల్ సినిమాలో నటించిన నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా పూజా కార్యక్రమాలు నేడు నిర్వహించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 10 =