వరుణ్ తేజ్ మహిళా దినోత్సవ సందడి

Varun Tej’s Special Post on Women’s Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Varun Tej,Hero Varun Tej,Varun Tej Upcoming Movie,Varun Tej New Movie,Varun Tej latest Movie Updates,Varun Tej Gani Movie Updates,Varun Tej Gani Movie,Gani Telugu movie,Gani Movie on Aptil 8th, Gani Releasing on April 8th,F3 Movie Updates,Varun Tej F3 Movie,Varun Tej and venkatesh Movie F3 Movie Updates,F3 Movie Releasing On May 27th,Varun Tej Women Day Wishes,Varun Tej shared wishes in social media, Varun Tej with his siter niharika,Varun Tej wihses all the womens on womens day,Varun Tej Special Post On Womens day,#Gani,#Varuntej,#F3#womensday

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ “F 2 ” మూవీ సీక్వెల్ గా కామెడీ ఎంటర్ టైనర్ “F3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండనీ , ప్రపంచంలోని ఇన్‌క్రెడిబుల్ ఉమెన్ అందరికీ. #మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుణ్ తేజ్ తన సిస్టర్ నిహారిక , కజిన్స్ తో కలసి ఉన్న ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. చుట్టూ మహిళలతో తన క్యాజువల్ స్టైలిష్ లుక్‌తో వరుణ్ తేజ్ ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 18 =