‘రాధేశ్యామ్’.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసులను తాకుతుంది..!

Thaman About Radhe Shyam Background Score,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Thaman S,Thaman S Music director,Thaman S Music Composer for Radhe Shyam,Thaman S BGM For Radhe Shyam,Thaman Upcoming Movies,Thaman Latest Super hit Movies,Thaman Super Hit songs, Thaman Background Music For Radhe shyam,Thanam s RR For Radhe Shyam,Thaman Background Score to Radhe shyam is the Highlight to the Radhe Shyam,Hero Krishnam Raju in Radhe shyam Movie, Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review, Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer, Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer,#radheshyam,#Prabhas,#thaman,#RadhaKrishna,#RadheShyamBgm,#RadheShyamOnMarch11th

రాధేశ్యామ్ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ కూడా రోజుకో ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ఇటలీ సెట్ నే ఇక్కడ వేయగా.. ఈసినిమా కోసం దాదాపు 100 కి పైగా సెట్లనే వేసినట్టు ఇప్పటికే పలు ఇంటర్వ్యూల ద్వారా తెలిసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషేషాలే ఈసినిమాలో ఉండటంతో ఆ విజువల్ వండర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలుగుకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక ఆసక్తికర విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. రాధే శ్యామ్ కి బ్యాగ్రౌండ్ కోసం పని చేస్తున్న ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో షేర్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీ మనసుల్ని కట్టి పడేస్తుంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా పిరియాడికల్ లవ్ స్టోరీగా 1960 దశకం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించింది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ ‘రాధే శ్యామ్’ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + six =