కన్ఫామ్.. మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్..!

Sunny Leone Confirmed In Manchu Vishnu’s New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Sunny Leone,Actress Sunny Leone,Sunny Leone Movie Updates,Sunny Leone In Tollywood Movies,Sunny Leone upcomng Movies in Tollywood,Sunny Leone with Manchu Vishnu, Sunny Leone In Gali Nageswara Rao Movie,Sunny Leone To Act with Manchu Vishnu Movie Gali Nageshwara Rao Movie,Sunny Leone Confirms In Manchu Vishnu Movie, Manchu Vishnu As Gali Nageshwara Rao In His New Movie,Manchu Vishnu As Gali Nageswara Rao New Movie Announcement,Manchu Vishnu Gali Nageshwara Rao Role, Manchu Vishnu In Gali Nageshwara Rao Role,Payal Rajput with Hero Manchu Vishnu,Payal Rajput Movies,Payal Rajput latest Movie Updates,Payal Rajput latest News,Payal Rajput Movies in 2022, Manchu Vishnu latest Film Updates,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu Latest Movie Details,Manchu Vishnu Latest Movie Update,Manchu Vishnu Latest News,Manchu Vishnu Latest Project,Manchu Vishnu Movie news,Manchu Vishnu Movies, Manchu Vishnu New Character Gali Nageshwara Rao, Manchu Vishnu New Movie,Manchu Vishnu New Movie Character Name As Gali Nageshwara Rao,Manchu Vishnu New Movie Update Manchu Vishnu New Project, Manchu Vishnu Next Project,Manchu Vishnu Upcoming Movie,Manchu Vishnu Upcoming Project,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates, Vishnu Manchu As Gali Nageshwara Rao,Vishnu Manchu As Gali Nageshwara Rao In His Latest Movie,Vishnu Manchu Becomes Gali Nageshwara Rao, Vishnu Manchu Reveals His Character Name As Gali Nageshwara Rao His Upcoming Movie,Vishnu Manchu Turns Gali Nageshwara Rao,#manchubishnu,#PayalRajput,#sunnyleone,#GalinageswaraRao

మంచు విష్ణు గతకొంత కాలంగా సరైన హిట్లు లేక కెరీర్ లో వెనుకపడిన సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో కాస్త సినిమాలు హిట్ అయినా ఆ తరువాత సరైన హిట్ పడక కొన్నేళ్లు అయిపోతుంది. ఇక
ఇటీవలే మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆసినిమా కూడా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. మంచు విష్ణు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో సన్నీ లియోన్ కూడా నటిస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆవార్తలను నిజం చేస్తూ కన్ఫాన్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాలో సన్నీ లియోన్ కూడా నటిస్తుంది. రేణుక అనే పాత్రలో సన్నీ లియోన్ నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

కాగా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమాలో యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా నటిస్తుంది. ఈసినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించనున్నాడు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here