ఓవర్ సీస్ లో “RRR” రికార్డ్

RRR movie record in Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR Movie,RRR Movie Updates,RRR Upcoming Movie latest News,RRR Movie World Wide Release,RRR Movie in Overseas,RRR Movie Records in Overseas, RRR Movie booking Open,RRR Movie Record Booking In Overseas,RRR Movie Completes 3lakh Dollars Booking in 7 Hours,RRR Creates A record in Overseas,RRR Movie on BFI Imax Theater,BFI IMAX Theater World Biggest Screen To Play RRR Movie Premiere Show,RRR Movie Creates Record,NTR and Ram Charan play Telugu historical heroes Komaram Bheem and Alluri Sitarama Raju, Jr NTR Upcoming Movies,Jr NTR in RRR Movie,Jr NTR and Ram Charan RRR Movie Updates,RRR Movie Updates,RRR Movie Latest News,MM Keeravaani,SS Rajamouli, RRR,RRR Movie,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram Jr NTR And Ram Charan,RRR Team Starts Promotions From March 1st,RRR Movie Starts its Promotions From March 1st,RRR movie Updates,RRR latest News, RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs,SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, Jr NTR as komaram bheem,SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt,#RRR,#Ramcharan,#JRNTR,#BFIIMAX

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న “RRR” మూవీ ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అవుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 7 గంటల్లోనే 3 లక్షల డాలర్ల మేరకు బుక్కింగ్స్ కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది . హీరో ఎన్టీఆర్, రాజమౌళి, అలియా భట్ కు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఇంత రెస్పాన్స్ వస్తున్నదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. “RRR” మూవీ రిలీజ్ నాటికి బుకింగ్స్ భారీగా ఉండనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 15 =