‘సెబాస్టియన్ P.C 524’ ట్రైలర్ రిలీజ్

Sebastian PC 524 Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Sebastian PC 524 Movie Trailer,Sebastian PC 524 Movie Trailer Released,Sebastian PC 524 Trailer Out Now,Sebastian PC 524 Trailer,Sebastian PC 524 Telugu Movie Trailer Out Now, Kiran Abbavaram Sebastian PC 524Trailer Out Now,Sebastian PC 524,Sebastian PC 524 Movie,Sebastian PC 524 Telugu Movie,Sebastian PC 524 Movie Update,Sebastian PC 524 Latest Update, Sebastian PC 524 Movie Updates,Sebastian PC 524 Movie Latest Updates,Sebastian PC524,Sebastian pc524 From March 4th,Sebastian PC 524 From March 4th, Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram Upcoming Movie, Kiran Abbavaram New Movie Update,Kiran Abbavaram Latest Movie Update,Kiran Abbavaram Sebastian PC 524,Kiran Abbavaram Sebastian PC 524 Movie, Sebastian PC 524 First Look,Sebastian PC 524 Teaser,Balaji Sayyapureddy,#KiranAbbavaram,#SebafromMarch4th,#sebastianpc524

బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా కిరణ్ ఒక డిఫరెంట్ పాత్రలో వస్తున్నట్టు అర్థమవుతుంది. కానిస్టేబుల్ పాత్రలో నైట్ బ్లైండ్ నెస్ తో ఎలా విధులు నిర్వహించాడు అన్న నేపథ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా మేకర్స్‌ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగిన హీరో పోలీసు ఆఫీసర్‌ ఎలా అయ్యాడు. ఈ ‍ క్రమంలో ఓ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అయిన హీరో చీకట్లో ఈ కేసును ఎలా చేదించాడు వంటి ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. అటు కామెడీతో పాటు యాక్షన్ అలానే థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఎమోషన్ ఇలా అన్ని కోణాలు ఈసినిమాలో ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా కోమలీ ప్రసాద్‌, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ మూవీని నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ రాజ్. కె. నెల్లి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =