మీకు నచ్చిన బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్..?

Which Among These Blockbusters Is The Best Mass Entertainer VOTE NOW,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie, Bheemla Nayak Songs,Bheemla Nayak Super Hit Movie,Bheemla Nayak Blockbuster Movie,Bheemla Nayak Latest Blockbuster movie,Bheemla Nayak Box Office Collections,Bheemla Nayak Record Collections, Pushpa The Rise,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa latest Records,Pushpa Award Winning Movie,Pushpa The Rise Blockbuster Movie in 2022,Blockbuster Movies in in 2022,All Arjun Movie in 2022,Akhanda,Balakrishna,Balakrishna Akhanda Movie,Akhanda,Akhanda movie Updates,Akhanda latest Movie Updates,Akhanda new movie,Akhanda Movie Running Towards 100Days, Akhanda To Complete 100 Days,Akhanda Blocbuster Action Movie,Balakrishna Latest Super Hit Movie Akhanda,#Bheemlanayak,#pushpa,#Akhanda

ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమల్లో మొదటి స్థానం బాలీవుడ్ దే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగితా ఇండస్ట్రీలు ఉండేవి. కానీ ఇప్పుడున్న మార్కెట్ ను చూస్తుంటే బాలీవుడ్ ను సైతం టాలీవుడ్ డామినేట్ చేసేస్తుంది. బాహుబలి సినిమా నుండి మొదలైన ఈ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కరోనా లాంటి సమయంలో కూడా మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లు కొడుతున్నాయి అంటేనే అర్థంచేసుకోవచ్చు. అంతేకాదు సరైన సాలిడ్ సినిమా పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.. బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సెకండ్ వేవ్ తర్వాత యావత్ ప్రపంచానికి చూపిస్తున్నారు. అఖండ సినిమాతో మొదలైన ఈ ప్రభంజనాన్ని పుష్ప సినిమా ఇప్పుడు మూడు రోజులు క్రితం రిలీజ్ అయిన భీమ్లానాయక్ కొనసాగిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖండ, పుష్ప, భీమ్లానాయక్ మూడు సినిమాలు కూడా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ లే. మూడు సినిమాలు కూడా వారి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. ప్రతి సినీ లవర్ కు నచ్చేశాయి. అఖండ సినిమాలో బాలయ్య ను బోయపాటి కొత్తగా చూపించగా.. పుష్ప సినిమాలో అయితే బన్నీ తన మేకోవర్ మొత్తాన్నే మార్చేసి డీ గ్లామర్ గా రస్టీ లుక్ లోకి వచ్చేశాడు. ఇక పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు కేవలం సౌత్ మాత్రమే కాదు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగ్స్, రీల్స్ ఇవే కనిపించాయి. ఇక ఇప్పుడు పవన్ భీమ్లానాయక్ పవర్ స్ట్రామ్ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఈసినిమాలో కూడా పవన్ తన కెరీర్ లో ఎప్పుడూ చేయని విధంగా మాసీ లుక్ లో మాస్ గా చేశారు. అదే సినిమాకు ఎసెట్ గా నిలిచింది. ఇక కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏరేంజ్ లో నడుస్తుందో.

మరి ఈ మూడు మాస్ ఎంటర్ టైనర్స్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియజేయండి.

మీకు నచ్చిన బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here