సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సెబాస్టియన్‌ P.C 524’

Sebastian Pc524 completes censor formalities,Sebastian PC 524,Sebastian PC 524 Movie,Sebastian PC 524 Telugu Movie,Sebastian PC 524 Movie Update,Sebastian PC 524 Latest Update,Sebastian PC 524 Movie Updates,Sebastian PC 524 Movie Latest Updates,Sebastian PC524,Sebastian pc524 From March 4th,Sebastian PC 524 From March 4th,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New Movie Update,Kiran Abbavaram Latest Movie Update,Kiran Abbavaram Sebastian PC 524,Kiran Abbavaram Sebastian PC 524 Movie,Sebastian PC 524 First Look,Sebastian PC 524 Teaser,Balaji Sayyapureddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Sebastian PC 524 Censor Report,Sebastian PC 524 Censor Done,Sebastian PC 524 Clears Censor,Sebastian PC 524 Completes Censor Certification,Sebastian PC 524 Censor,Sebastian PC 524 Movie Censor,Sebastian PC 524 Movie Censor Report,Sebastian PC 524 Censor Completed,Sebastian PC 524 Censor Certificate,Sebastian PC 524 Movie Censor Certificate,Sebastian PC 524 Censored With U/A Certificate,Sebastian PC 524 Wraps Up Censor,U/A Certificate For Sebastian PC 524,Sebastian PC 524 U/A Certificate,Sebastian PC 524 Movie Gets Censor Certified,Sebastian PC 524 Granted U/A,Sebastian PC 524 Movie Latest Censor Report,Sebastian PC 524 Completes Censor Formalities,Sebastian PC 524 Certified With U/A,#KiranAbbavaram,#SebafromMarch4th,#sebastianpc524

రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాగే రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మరో హిట్ ను అందుకున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ‘సెబాస్టియన్‌ P.C 524’ సినిమా వస్తుంది. ఈసినిమాలో కూడా కిరణ్ మరో డిఫరెంట్ రోల్ తో వస్తున్నాడు. కిరణ్ నైట్ బ్లైండ్‌నెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాఈ సినిమాలో. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నిజానికి ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, భీమ్లా నాయక్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెబాస్టియన్ PC 524 మార్చి 4న విడుదల కానుంది. ఇక ఈగ్యాప్ ను ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ వాడుకుంటుంది. మరి ఈసినిమాతో కిరణ్ అబ్బవరం మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం..

కాగా కోమలీ ప్రసాద్‌, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ మూవీని నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ రాజ్. కె. నెల్లి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =