నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ , పంఖురి గిద్వానీ జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. నవదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు ”లవ్ మౌళి” అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు.రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా ”లవ్ మౌళి” టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. టైటిల్ వెరైటీ గా ఉండి , నవదీప్ లుక్ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “లవ్ మౌళి” సినిమా హీరోయిన్ ని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పంఖురి గిద్వానీని “లవ్ మౌళి” మూవీ హీరోయిన్‌గా పరిచయం చేశారు. వీడియోలో ఉంగరాల జుట్టుతో డిఫెరెంట్ లుక్‌తో ఆకట్టుకునేలా ఉన్న పంఖురి గిద్వానీ నవదీప్‌తో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో అందంగా కనిపించారు.

Manchu Vishnu Funny Comments on Manchu Manoj and Sai Dharam Tej | Gunturodu Audio Launch | Pragya
05:09

Manchu Vishnu Shocking Comments | Ekkadiki Pothavu Chinnavada Movie Audio Success Meet | Nikhil
02:34

Voter Movie B2B Latest Trailers | Manchu Vishnu | Surabhi | Thaman S | 2019 Latest Telugu Movies
01:55

Voter Movie Back To Back Dialogues | Manchu Vishnu | Surabhi | Thaman S | 2019 Latest Telugu Movies
04:11
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























