అజిత్ “వాలిమై” మూవీ న్యూ గ్లింప్స్ రిలీజ్

Ajith Valimai’s Movie New Glimse out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ajith,Hero Ajith,Ajith Valimai’s, Actor Ajith,Ajith Valimai’s Movie New Glimse Out Now,Ajith Valimai’s Movie New Glimse Out Watch Now,Valimai,s New Glimse out now, Ajith Valimai,Valimai starring Thala Ajith,Ajith Valimai Movie Updates,Ajith Valimai Upcoming Movie,Ajith Valimai movie Release Date Fixed,Ajith Valimai Movie Date Confirm,Ajith Valimai Movie Release date Confirmed,Valimai Movie Updates, Valimai Movie Latest Updates,Ajith Valimai on March 4th,Ajith Valimai Release On march 4th,Valimai Movie News,Yuvan Shankar Raja,Huma Qureshi,Huma Qureshi New Movie,Huma Qureshi New Movie Valimai,Huma Qureshi with Ajith,#Valimai #Ajith

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ హీరో అజిత్ తో కార్తికేయ పోటీపడి నటించిన “వాలిమై” మూవీ న్యూ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన న్యూ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ హీరోగా తెరకెక్కిన “వాలిమై” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =