“భీమ్లా నాయక్” సెట్స్ లో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్

Pawan Kalyan Meets Harish Shankar on the Sets of Bheemla Nayak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pawan Kalyan,Pawan Kalyan Bheemla Nayak Movie,Pawan Kalyan Meets Harish Shankar,Power Star Pawan kalyan Movie Bheemla Nayak,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak latest News,Bheemla Nayak Director Saagar K Chandra, Director Saagar K Chandra Movie Bheemla nayak,Bheemla Nayak Shooting Updates,Bheemla Nayak on Sets,hari Shankar Meet pawan kalyan on Sets On Bheemla Nayak,Rana Daggubati,Rana With Pawankalyan, Krish Jagarlamudi Director For Pawan kalyan Movie hari Hara Veera Mallu Movie,Krish Jagarlamudi Movies,Krish Jagarlamudi Upcoming Movies,Rana in Pawan kalyan Movie Bheemla Nayak,Rana Upcoming Movie,Rana latest Movie,Rana Movies,Rana Upcoming Movies,Malayalam Actress Samyuktha Menon, Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేది రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్ “మూవీకి హీరో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ , భీమ్లా నాయక్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను మీట్ అయ్యి తమ తాజా చిత్రం “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ గురించి డిస్కస్ చేశారు. ఆ విషయాన్నీ హరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అద్భుత సమయం , ఎనర్జిటిక్ సంభాషణ , యాక్షన్ కు సిద్ధం అవుతున్నాం అంటూ హరీష్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twelve =