యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్

Yuvasamrat Naga Chaitanya Targeting Youth & Family Audience?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Yuvasamrat Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya Latest Movies,Naga Chaitanya upcoming Movies,Naga Chaitanya Telugu movies,Naga Chaitanya New Movies,Naga Chaitanya Next Projects, Naga Chaitanya Upcoming MOvies in 2022,Naga Chaitanya Latest News,Naga Chaitanya latest Movie Bangarraju,Naga Chaitanya with Nagarjuna,Naga Chaitanya and Nagarjuna in Bangarraju Movie, Naga Chaitanya Targeting Youth and Family Audience For his next Movie,Naga Chaitanya Thank You Movie,Naga Chaitanya Thank You Movie Update,Naga Chaitanya Thank you Movie Latest News,Vikram K Kumar Movie Thank You Thank You Movie Updates,Naga Chaitanya latest NewsDirector Vikram K Kumar,#nagachaitanya

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నాగచైతన్య కుటుంబ కథా చిత్ర హీరోగా మారారు. కెరీర్ ఆరంభం లో నాగచైతన్య కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ లో నటించినా, ఆ తరువాత యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఫోకస్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారని సమాచారం. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =