ట్రెండీ లుక్ లో అలియా భట్

Gorgeous Diva Alia Bhatt In Trendy Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Gorgeous Diva Alia Bhatt,Gorgeous Alia Bhatt In Trendy Outfit,Alia Bhatt New Look,Alia Bhatt Beautiful Look In Trendy Outfit,Alia Bhatt Best Out fit,Alia Bhatt Best Trendy Outfit, Alia Bhatt Trendy Look Goes Viral,Alia Bhatt Tredny Look Goes Viral In Social Media,Alia Bhatt in RRR Movie,Alia Bhatt RRR Movie,Alia Bhatt with Ram Charan and Jr NTR, Alia Bhatt Upcoming movie RRR,Alia Bhatt with Jr NTR New Movie,Alia Bhatt in Social Media,Alia Bhatt Shared her Latest Photos In Social Media,Alia Bhatt in Instagram, Alia Bhatt Shared her New Trendy look In Instagram,#NTR30,#aliabhatt

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ “హైవే “, “2 స్టేట్స్”, “హంప్టీ శర్మ కి దుల్హనియా” , “షాందార్ “, “కపూర్&సన్స్ “, “ఉడ్తా పంజాబ్ “, “డియర్ జిందగీ” , “బద్రీనాథ్ కి దుల్హనియా “, “రాజి “, “గల్లీ బాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగు భాయ్ కతియావాడి” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో అలియా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలియా తన తాజా ఫొటో షూట్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.అలియా భట్ ట్రెండీ లుక్ లో ఉన్న ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =