“కె జి ఎఫ్ చాప్టర్ 2 ” స్పెషల్ సాంగ్ లో నోరా ఫతేహి

Latest BUZZ about KGF 2 Special Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, KGF 2,KGF 2 Movie,KGF 2 upcmoing Movie,KGF 2 latest News,KGF 2 latest Updates,KGF 2 Movie Songs,KGF 2 Special Song,KGF 2 latest Buzz,KGF 2 latest Special Song Updates, KGF 2 Special Song with Nora Fatehi,KGF 2 Special Song,Nora Fatehi in KGF 2 Movie,Nora Fatehi Special SOng in KGF 2 Movie,Actress Nora Fatehi Special Song In KGF Chapter 2, Rocking Star Yash,sanjay dutt,Srinidhi Shetty,Yash,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie,Yash Latest Movie,Yash Movies,Yash New Movie,#KGF2,#KGF2onApr14,#RamikaSen

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ లోని “మెహబూబా మెహబూబా ” సాంగ్ ను రీమిక్స్ చేసి “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ లో స్పెషల్ సాంగ్ గా చిత్రీకరించారు. ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించారు. ఆ స్పెషల్ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 12 =