“ప్రాజెక్ట్ K “మూవీ తాజా షెడ్యూల్

Prabhas and Deepika Padukone's Project K Movie Latest Shooting Update,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Deepika Padukone Movies,Deepika Padukone New Movie,Deepika Padukone Project K,Deepika Padukone Project K Shooting,Amitabh Bachchan,Nag Ashwin,Prabhas Latest Movie,Latest Telugu Movies 2021,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie Update,Nag Ashwin Movies,Telugu Filmnagar,Project K,Prabhas Project K Shooting,Prabhas Project K Movie Shooting,Prabhas Latest News,Project K Updates,Project K Movie Updates,Prabhas New Movie Update,Prabhas Movie News,Prabhas Next Movie,Prabhas Project K Movie Shooting Update,Project K Movie Shooting Update,Prabhas Project K Movie Latest Shooting Update,Project K Movie Latest Shooting Update,Prabhas Project K Movie Latest Update,Prabhas Latest Projects,Latest Telugu Movie Updates 2021,Project K Movie Shooting Latest Update,Project K New Schedule,Project K New Schedule Update,Project K Next Schedule,Deepika Padukone Latest Movie,Project K Shooting Update,Project K Movie Update,Project K Movie Latest Updates,Prabhas And Deepika Padukone To Resume Project K,Prabhas To Resume Project K,Prabhas To Resume Project K Movie,Project K Latest Shooting Update,Project K New Schedule To Resume Soon,#ProjectK,#Prabhas,#DeepikaPadukone

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది . బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.హీరో ప్రభాస్ , హీరోయిన్ దీపిక పడుకొనే పాల్గొన్న మరో షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రాజెక్ట్ K ” మూవీ తాజా షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభమై 10 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, దీపికా పదుకొనే పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించదానికి దర్శకుడు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2023లో విడుదల కానున్న ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ భారీఎత్తున రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. “సలార్”మూవీ సెట్స్ పై ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =