150 మిలియన్ వ్యూస్ తో “RRR” ట్రైలర్ రికార్డ్

RRR trailer crosses 150 million views across 5 languages,RRR' trailer crosses 150 million,RRR film has created a record by clocking 150 million, RRR Movie Trailer Reached 150 Million Views,RRR Movie,RRR Movie Trailer,RRR Movie Trailer Updates,RRR Movie Trailer Latest News,RRR Movie Trailer Views, RRR Movie Trailer Latest Updates,RRR,RRR Updates,RRR Latest Movie Updates,RRR Movie Release Date,RRR Telugu Movie,RRR Updates,Ram Charan and jr NTR In RRR,Jr NTR And Ram Charan New Movie RRR, Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie,Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR, RRR Movie On 25th march,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,ss Rajamouli RRR Movie Updates,RRR Movie Team Finalised Release Date on 25th March, Ranam Roudra Rudhiram,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram latest News,#RRRonMarch25th,#RRRMovie,#RRRTrailer

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్ని భాషలలో కలిపి భారీ వ్యూస్ తో అత్యంత వేగంగా ట్రైలర్ 150 మిలియన్ వ్యూస్ అందుకొని మరో బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =