“రావణాసుర ” మూవీ షూటింగ్ మొదటి రోజు ఫోటో

Ravi Teja Begins Shooting for Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ravanasura Movie Regular Shooting Photos,Ravanasura Movie Photos,Hero Ravi Teja Shared a Photo From Ravanasura Movie shoot,Ravi Teja Shared Ravanasura Photos Goes Viral, Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Ravanasura Movie,Ravi Teja Ravanasura Movie,Ravanasura Movie Telugu Movie,Ravanasura Movie Latest Updates,Ravanasura Movie Updates,Ravanasura Shooting Updates, Ravanasura Movie Regular Shooting Start,Ravanasura Movie First Schedule Started,Ravi Teja In Ravanasura Movie,Sudheer Varma,Director Sudheer Varma,Sudheer Varma New Movie Ravanasura, Ravi Teja lastest Updates,Ravi Teja Upcoming Move Ravanasura,Anu Emmanuel,Anu Emmanuel with Ravi Teja,Anu Emmanuel And Ravi Teja In Ravanasura,Faria Abdullah

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రారంభోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు హీరో రవితేజ “రావణాసుర” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. తొలిరోజు “రావణాసుర” సూపర్ ఎక్సైటెడ్ గా అనిపించిందని అంటూ ఒక సెల్ఫీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ అభిమానులను ఆకట్టుకుంది. రవితేజ హీరోగా తెరకెక్కిన “ఖిలాడి “, “రామారావు ఆన్ డ్యూటీ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ధమాకా”మూవీ సెట్స్ పైన ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 1 =