‘డీజే టిల్లు’ ట్రైలర్ రిలీజ్

DJ Tillu Movie Trailer Out Now,DJ Tillu Theatrical Trailer,Siddhu,Neha Shetty,Vimal Krishna,S Naga Vamsi,Thaman S,Official Trailer of DJ Tillu,DJ Tillu,DJ Tillu Movie,DJ Tillu Telugu Movie,DJ Tillu Updates,DJ Tillu Update,DJ Tillu Movie Update,DJ Tillu Movie Updates,DJ Tillu Movie Latest Updates,DJ Tillu Latest Update,DJ Tillu Movie Latest Update,DJ Tillu Trailer,DJ Tillu Movie Trailer,DJ Tillu Telugu Movie Trailer,DJ Tillu Official Trailer,DJ Tillu Movie Official Trailer,DJ Tillu Telugu Movie Official Trailer,DJ Tillu Movie Official Trailer Telugu,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Trailers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Latest Telugu Movie Trailer,New Telugu Trailers 2022,New Telugu Trailer,Latest Telugu Trailer,Telugu Trailers,DJ Tillu Trailer Telugu,DJ Tillu Telugu Trailer,DJ Tillu Movie Theatrical Trailer,Siddhu DJ Tillu,Siddhu DJ Tillu Movie,Siddhu DJ Tillu Trailer,Siddhu DJ Tillu Movie Trailer,Siddhu DJ Tillu Telugu Movie Trailer,Siddhu DJ Tillu Theatrical Trailer,Neha Shetty Movies,Neha Shetty New Movie,Neha Shetty Latest Movie,Siddhu Movies,Siddhu New Movie,Siddhu Latest Movie,Siddhu Upcoming Movie,Siddhu New Movie Trailer,Siddhu Latest Movie Trailer,Siddhu Latest Trailer,DJ Tillu Trailer Out,DJ Tillu Trailer Out Now,Siddu Jonnalagadda,DJ Tillu Trailer Released,DJ Tillu Trailer Launch,#DJTilluTrailer,#Siddhu,#NehaShetty,#DJTillu

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. ఇక ఈసినిమా కూాడా సంక్రాంతికి రిలీజ్ కావాలి అన్నీ సినిమాల్లాగే కరోనా వల్ల పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి అంచనాలే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఫుల్ యూత్ ఎంటర్ టైన్ మెంట్ అని అర్థమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ తో పాటు యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్ధు చెప్పిన డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. సాయి ప్రకాష్ విజువల్స్, శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమాలో సిద్దూ హీరోగా నటించడమే కాదు ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.  యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

ఇక ఈసినిమా రిలీజ్ విషయానికి వస్తే ట్రైలర్ చివరిలో ఫిబ్రవరి లో థియేటర్లలోకి వస్తుందని చెప్పారు కానీ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. మరి ఫిబ్రవరిలో ఇప్పటికే పలు సినిమాలు క్యూ కట్టాయి. చూద్దాం ఫైనల్ గా ఏ డేట్ ను ఫిక్స్ చేస్తారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seventeen =