“సిఎస్ఐ సనాతన్ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Aadi’s CSI Sanathan First Look Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Aadi CSI Sanathan First Look,Aadi CSI Sanathan First Look Revealed,Aadi CSI Sanathan Movie poster First Look Released, CSI Sanathan Poster Revealed,CSI Sanathan Latest Poster Released, CSI Sanathan Upcoming Movie,Aadi CSI Sanathan,CSI Sanathan Adis Movie,CSI Sanathan Telugu Movie,CSI Sanathan Poster Updates,CSI Sanathan Movie Updates,CSI Sanathan First look Poster Released, CSI Sanathan Movie Latest Updates,Adi Sai Kumar Movie CSI Sanathan Movie Poster Released,Misha Narang,Siva Shankar Dev Director,Director Siva Shankar Dev

యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల “జంగిల్ “, “కిరాతక” , “బ్లాక్”, “అమరన్ “, “తీస్ మార్ ఖాన్ “, ‘సీఎస్‌ఐ సనాతన్‌” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ , మిషా నారంగ్ జంటగా క్రైమ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఆదిసాయికుమార్‌ నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ‘సీఎస్‌ఐ సనాతన్‌”గా దర్శకుడు అనిల్‌ రావిపూడి లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆది సాయికుమార్‌ హీరోగా క్రైమ్‌ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న “సిఎస్ఐ సనాతన్ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనీష్‌ సోలోమాన్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ తుది ధశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − two =