హీరో ప్రభాస్ కు శృతి హాసన్ థ్యాంక్స్

Shruti Haasan Thanks Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, shruthi haasan,shruthi haasan latest Movies,shruthi haasan Upcoming Movies,shruthi haasan latest Movie News,shruthi haasan Upcoming Movies,Rebel Star Prabhas Movies, shruthi haasan Thanks Prabhas,shruthi haasan Thanks Prabhas For wishing Her,shruthi haasan Thanks Prabhas For wishing her on her Birthday,Rebel Star Prabhas, shruthi haasan birthday,shruthi haasan Birthday Wishes,shruthi haasan in salaar Movie,salaar Upcoming movie of sruthi Haasan,salaar New Movie,Rebel Star Prabhas Salaar Movie, salaar Upcoming Movie Of Prabhas,salaar Sruthi Haasan and Prabhas,Salaar Telugu Movie Updates,Prabhas Salaar Movie,Prabhas Latest Movie Salaar,Rebel Star Prabhas New Movie Prabhas Upcoming Movies,Prabhas Upcoming Movie in 2022,Pan India Hero Prabhas Nex Movie Salaar,Rebel Star Prabhas,#salaar,#prabhas

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా “సలార్” మూవీ లోని ఆమె పాత్రను ఆద్య గా పరిచయం చేస్తూ హీరో ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో శృతి ఫొటో ను షేర్ చేశారు. శృతి హాసన్ అదే పోస్టర్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి , అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు , ప్రతీ ఒక్కరికీ తన పాత్రను పరిచయం చేసినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =