సినిమాలలో డ్యాన్స్ చేయడం ఇబ్బంది – నిత్యామీనన్

Nithya Menen Opens Up About Dancing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Nithya Menen,Nithya Menen latest Updates,Nithya Menen Movies,Nithya Menen Super Hit Movies,Nithya Menen Telugu movies,Nithya Menen Upcoming Telugu Movies,Nithya Menen New Movies 2022, Nithya Menen Opens About Here Dance,Nithya Menen Bheemla Nayak,Nithya Menen With pawan Kalyan,Nithya Menen Trained Bharatanatyam Dancer,Nithya Menen Trained Kathak Dancer, Nithya Menen Bheemla Nayak,Nithya Menen Upcmoing Movie Bheemla Nayak,Nithya Menen Hindi Movies,Nithya Menen tamil Movies,Nithya Menen 7 O’ Clock Movie,Nithya Menen Hit Songs, Nithya Menen Latest Hit Movies,Nithya Menen Blockbuster Movies,#nithyamenen

మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యామీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యామీనన్ ప్రస్తుతం “భీమ్లా నాయక్ “మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్నారు. ఒక తమిళ , ఒక మలయాళ మూవీ లో నిత్య నటిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తాను భరతనాట్యం తో పాటు కథక్ కూడా నేర్చుకున్నాననీ , అయినా సినిమాలలో డ్యాన్స్ చేయడం ఇబ్బంది గా ఉందనీ , టాలీవుడ్ హీరోయిన్స్ లా తాను డ్యాన్స్ చేయలేననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =