‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

Pakka Commercial First Single Promo Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Director Maruthi,Director Maruthi Movies,Director Maruthi Upcoming Movies,Gopichand Pakka Commercial,Gopichand Pakka Commercial Movie,Gopichand Pakka Commercial Latest Movie Updates, Gopichand Pakka Commercial Upcoming Movies,Gopichand Pakka Commercial First Song,Gopichand Pakka Commercial First Single Promo Revelead,Pakka Commercial First Single Promo, Pakka Commercial Full Song will Release on 2nd Feb,Song Writen By Sirivennela Sitaramasastri,Pakka Commercial First Song writen By Sirivennela Sitaramasastri,Pakka Commercial Raashii Khanna, Pakka Commercial Raashii Khanna Movie,Raashii Khanna WIth Gopichand,Raashii Khanna in Pakka Commercial, #SirivennelaSeetharamaSastry Pakka Commercial First Single Promo Unveiled

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజ్ చేయగా అవి బాాాగానే ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉండటంతో చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మొదటి పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే విశేషం ఏంటంటే ఈ పాటను దివంగత లెజెండరీ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో అక్షరమాల అంటూ రిలీజ్ చేసిన ఈపాటలో చుక్కా.. ముక్కా అన్నీ కమర్షియలే అంటూ డబ్బు గురించి వినోదాత్మకంగా చిత్రీకరించినట్టు అర్థమవుతుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈపాటను హేమ చంద్ర పాడాడు.

కాాాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీవాసు నిర్మాత‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =