‘మాన్‌స్టర్‌’.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మంచు లక్ష్మీ

Manchu Lakshmi Completes Dubbing For Monster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Manchu Lakshmi,Actress Manchu Lakshmi,Manchu Lakshmi Movies,Manchu Lakshmi Latest Movies,Manchu Lakshmi Latest Telugu Movies,Manchu Lakshmi Tollywood Movies,Manchu Lakshmi Upcoming Movies, Manchu Lakshmi in Monster Movie,Manchu Lakshmi Upcoming Movie Monster,Manchu Lakshmi Dubbing For Monster Movie,Manchu Lakshmi Dubbing For Monster Movie Completed, Mohanlal and Manchu Lakshmi,Mohanlal and Manchu Lakshmi Movie Monster,Mohanlal and Manchu Lakshmi Monster Movie Completes Dubbing,Action Thriller Movie Monster,Mohanlal Action Thriller Movie Monster, Mohanlal Movie Updates,Mohanlal Latest News,Mohanlal Upcoming Monster,Mohanlal new Movie Updates,Mohanlal 2022 Movies,Manchu Lakshmi in Mollywood,Manchu Lakshmi Mollywood Entery, Manchu Lakshmi Shared her Dubbing Photos in Social Media,Manchu Lakshmi Dubbing Photos Goes Viral,Manchu Lakshmi Latest Dubbing Photos,Manchu Lakshmi Dubbing For Malayalam Movie Monster, Manchu Lakshmi photos Goes Viral in social Media,Manchu Lakshmi latest photos,Manchu Lakshmi New Photos shared,Mohanlal Super Hit Movie Manyam Puli,#Monster

ఇప్పుడు తమిళ్, మలయాళం సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి హీరోలకు మన తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉండటంతో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇక మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల డైరెక్ట్ గా తెలుగులో జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ‘మాన్‌స్టర్‌’ సినిమాతో రానున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా తాజాగా మంచు లక్ష్మీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసింది. డబ్బింగ్ థియేటర్ లో ఉన్న తన పొటోను పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది మంచు లక్ష్మీ. అంతేకాదు ఫిలిం మేకింగ్ లో కష్టమైన పనుల్లో డబ్బింగ్ ఒకటి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

కాగా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి గతంలో మోహన్ లాల్ వైశాఖ్ దర్శకత్వంలో మన్యం పులి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 7 =