75 కోట్ల షేర్ దిశగా “అఖండ “

Balakrishna’s Akhanda Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Blockbuster Movie,Akhanda Movie Collections,Akhanda Collections,Akhanda Movie Latest Collections,Akhanda Boxoffice Collections, Balakrishna’s Mass Masala Movie Akhanda,Balakrishna Akhanda PowerFul Dialogues,Balakrishna PowerFull Dialogues,Akhanda Movie Joined 200 Corers Club,Akhanda Telugu Movie In 200 Corer Collection Club,Pragya Jaiswal Akhanda In OTT,Akhanda OTT Release,Akhanda Movie Gained 98 corers Profit,Akhanda Movie 75corers Share,Akhanda Movie All time Collections,Akhanda Movie Overseas Collections, Balakrishna and Pragya Jaiswal,Balakrishna and Pragya Jaiswal Block Buster Movie Akhanda,Akhanda Pan India Movie,Balakrishna and Pragya Jaiswal, Movie Updates,Akhanda Movie Dubbed In Hindi, Akhanda Movie In Hindi Version,Akhanda Movie Tamil Version,Akhanda Movie in Kannada Version,Akhanda Movie in Malayalam Version,S.Thaman,Thaman Music Composer,Thaman Movie, Thaman Hit Songs,Thaman Latest Hit Movie Akhanda,#Akhanda

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేస్తూ , థియేటర్స్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. “అఖండ ” మూవీ హిందీ , తమిళ, కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. “అఖండ ” మూవీ 75 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. 59 రోజులకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 132. 90 కోట్లు గ్రాస్ , 74. 98 కోట్ల షేర్ సాధించింది. 20. 98 కోట్ల లాభాలతో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =