పుష్ప “సామీ .. సామీ” సాంగ్ స్పెషల్ & మెమొరబుల్ -రష్మిక

Pushpa Movie saami saami song is memorable,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Blockbuster Movie Pushpa The Rise,Pushpa Movie saami saami song is memorable say Rashmika,Rashmika saami saami song,Rashmika saami saami song in Pushpa Movie,Tollywood Movie Pushpa The Rise,Icon Star Allu Arjun Movie Pushpa The Rise,Allu Arjun Pushpa The Rise,Pushpa The Rise Box Office Collections, Pushpa The Rise Collections,Pushpa The Rise movie Collections,Pushpa The Rise Languages,Pushpa The Rise Kannada,Pushpa The Rise Tamil,Pushpa The Rise Telugu,Pushpa The Rise Malayalam, Pushpa The Rise Hindi,Pushpa The Rise part 1,Pushpa The Rule Part2,Director Sukumar Pushpa The Rise,Pushpa The Rise Songs,Pushpa Movie saami saami song,Pushpa the Rise Movie saami saami song, Pushpa The Rise Srivalli Song,Pushpa Movie Songs,Latest Movie Pushpa saami saami song,Saami saami song,Pushpa Movie Songs,Pushpa Super hit songs,Pushpa Records,Pushpa Allu Arjun Records, Pushpa kollywood Records,Pushpa New Records,Pushpa Latest Records,#pushpstherise,#alluarjun,#rashmika mandanna

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన లో చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్‌ లో అద్భుత డ్యాన్సర్ అల్లు అర్జున్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా రష్మిక 18 గంటల పాటు డ్యాన్స్ రిహార్సల్స్ లో పాల్గొని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సాంగ్ లోని హుక్ స్టెప్ తో పలువురు వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. “సామీ సామీ” సాంగ్ ను సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలనీ , ఆ సాంగ్ తన కెరీర్ లో స్పెషల్ & మెమొరబుల్ అనీ రష్మిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =